ఎంతో అందమైన దేశం •••!
ఎంతో ప్రాముఖ్యమైన దేశం ••!
నా భారతదేశం •••!
ఎంతో మంచి గాలి •••!
ఎంతో మంచి నీరు •••!
ఎంతో మంచి భూమి •••!
ఎంతో మంచి చెట్లు •••!
ఇదేనా భారతదేశం •••!
పిల్లల సవ్వడిలో, పెద్దల ఆనందంలో,
పక్షుల కిలకిల లో ఉంది నా దేశం •••!
ఇదేనా భారతదేశం •••!
ఎన్నో జంతువులు, ఎన్నో అడవులు, ఎన్నో సరస్సులతో ఉంటుంది నా దేశం •••!
ఇదేనా భారతదేశం •••!
ఎంతో సందడైన దేశం •••!
సరదాగా ఉండే దేశం •••!
చూడచక్కగా ఉండే దేశం •••!
సందడి సందడిగా ఉండే దేశం •••!
మంచి ప్రకృతి ఉన్న దేశం. నా దేశం •••!
ఇదేనా భారతదేశం•••!
స్వాతంత్రానికి జయించిన దేశం •••!
బ్రిటిష్ నుంచి విముక్తి పొందిన దేశం•••!
స్వేచ్ఛను పొందిన దేశం •••!
ఇదేనా గొప్ప భారతదేశం •••
ఎంతో ప్రాముఖ్యమైన దేశం ••!
నా భారతదేశం •••!
ఎంతో మంచి గాలి •••!
ఎంతో మంచి నీరు •••!
ఎంతో మంచి భూమి •••!
ఎంతో మంచి చెట్లు •••!
ఇదేనా భారతదేశం •••!
పిల్లల సవ్వడిలో, పెద్దల ఆనందంలో,
పక్షుల కిలకిల లో ఉంది నా దేశం •••!
ఇదేనా భారతదేశం •••!
ఎన్నో జంతువులు, ఎన్నో అడవులు, ఎన్నో సరస్సులతో ఉంటుంది నా దేశం •••!
ఇదేనా భారతదేశం •••!
ఎంతో సందడైన దేశం •••!
సరదాగా ఉండే దేశం •••!
చూడచక్కగా ఉండే దేశం •••!
సందడి సందడిగా ఉండే దేశం •••!
మంచి ప్రకృతి ఉన్న దేశం. నా దేశం •••!
ఇదేనా భారతదేశం•••!
స్వాతంత్రానికి జయించిన దేశం •••!
బ్రిటిష్ నుంచి విముక్తి పొందిన దేశం•••!
స్వేచ్ఛను పొందిన దేశం •••!
ఇదేనా గొప్ప భారతదేశం •••
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి