తే.గీ
మాసిపోయినాత్మీయతల్ మరలిరాగ
సిరులు వెన్నంటి యున్నట్లు నిరతముగను
పోకడలవిధుల్ దూరమై పూల వాన
యెగసి పడుచుండు నలలౌచు యెదనుమీట
తే.గీ
మారుచుండగన్ సమయంబు మలుపుతోడ
యెగువ దిగువైన తరుణాన్ని యెపుడుగాంచఁ
పోరు పరిపరీవిధముల దారినెంచ
సిద్ధముగనున్న జూసేవు చిత్రమంత
మాసిపోయినాత్మీయతల్ మరలిరాగ
సిరులు వెన్నంటి యున్నట్లు నిరతముగను
పోకడలవిధుల్ దూరమై పూల వాన
యెగసి పడుచుండు నలలౌచు యెదనుమీట
తే.గీ
మారుచుండగన్ సమయంబు మలుపుతోడ
యెగువ దిగువైన తరుణాన్ని యెపుడుగాంచఁ
పోరు పరిపరీవిధముల దారినెంచ
సిద్ధముగనున్న జూసేవు చిత్రమంత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి