👌నవ్య దివ్య ప్రభల
వర్ధిల్లు
భాస్కరుడు!
ఉత్తరాయణ మందు!
ఓ తెలుగు బాల!
(తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌"సూర్యుడు" అనగా.. దైనందిన వ్యాపారము లందు ప్రేరేపించు వాడు, అని అర్ధము! కాంతిని కలిగించువాడు! కనుక, "భాస్కరుడు"! ప్రశస్తమైన ప్రకాశము నొసంగువాడు! కనుక, "ప్రభా కరుడు"!
👌ప్రత్యక్ష పరమేశ్వరు డైన, సూర్య భగవానుడు మకరరాశిలో
ప్రవేశించినప్పుడు.. ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభ మగును! ఆనాటి నుండి, నవ్య దివ్య ప్రభలతో ప్రకాశించు చున్నాడు, ప్రభాకరుడు!
ఆ విధముగా, ఆరాధకు లందరూ.. ఆది దేవుడగు, సాంబ శివుని దివ్యానుగ్రహము వలన.. సకల శుభములు, విజయములతో వర్ధిల్లు గాత! అని, మన మహర్షులు; శుభకామనలు తెలియజేస్తున్నారు! శివమస్తు!
🙏భాస్కరస్య యథా తేజో
మకరస్థస్య వర్ధతే!
తథైవ భవతాం తేజో
వర్ధతామితి కామయే!
🚩ఉత్పలమాల🚩
భాస్కరుడెట్లు తేజమున వర్ధిలుచున్ మకరమ్మునందు, తే
జస్కరుడై వినూత్న మగు సంపదలన్ విభవమ్ము నొందు, నా
భాస్కరు నట్లు మీరలును వర్ధిలగా శుభ సంపదాప్తి, తే
జస్కర రీతి నాశివుడు సంపద లిచ్చుచు, ప్రోచు గావుతన్!
(రచన: డా. శాస్త్రుల రఘుపతి.,)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి