"నవయుగ కవి చక్రవర్తి" జాషువా;--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
పద్య పద్మం జాషువా
అట్టడుగు జాతిలోన
విత్తులా మొలకెత్తెను
తెలుగులమ్మ  కడుపులోన

పొందినాడు ఛీత్కారం
అచ్చోటనే సత్కారం
'గుఱ్ఱం జాషువా' గారు
సాహితీ కిరీటం వారు

సాహిత్య సత్తాతో
మనసులు గెలిచిన రేడు
పద్య ప్రపంచంలోన
సాటిలేని మగధీరుడు

రచనలెన్నో చేసెను
బిరుడులెన్నో పొందెను
"నవ యుగ కవి చక్రవర్తి"
అందరికి ఆదర్శమూర్తి


కామెంట్‌లు
Unknown చెప్పారు…
👌🪴🙏