పద్య పద్మం జాషువాఅట్టడుగు జాతిలోనవిత్తులా మొలకెత్తెనుతెలుగులమ్మ కడుపులోనపొందినాడు ఛీత్కారంఅచ్చోటనే సత్కారం'గుఱ్ఱం జాషువా' గారుసాహితీ కిరీటం వారుసాహిత్య సత్తాతోమనసులు గెలిచిన రేడుపద్య ప్రపంచంలోనసాటిలేని మగధీరుడురచనలెన్నో చేసెనుబిరుడులెన్నో పొందెను"నవ యుగ కవి చక్రవర్తి"అందరికి ఆదర్శమూర్తి
"నవయుగ కవి చక్రవర్తి" జాషువా;--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి