తన శ్రామిక ఉపకరణంతో...
దినకరునే ఒడిసిపట్టి..
చీకటి ఎరుగని బ్రతుకుల నం దివ్వాలని ఆశ.... !
శ్రామిక చైతన్య శక్తి యే....
నిజ భాస్కరుడీ ఇలను !
శాశ్వతానందవెలుగులజిలుగు లు, ఈతని శ్రమ స్వేదమే... !!
ఓ కార్మిక, కర్షక, శ్రామిక సోదరు లారా...!ఈ భువినే స్వర్గముగా
సృష్టించే అపర బ్రహ్మ లు మీరు
మీవలనేఈజగతికిసుఖసౌఖ్యాలు... !
శ్రమశక్తి గొప్పతనం చాటి చెప్పి
శ్రమజీవన సౌందర్యం చూపించి
"శ్రమయేవ జయతే"యనినిరూ పించు మీజన్మలు ధన్యం... !
మీ కిదే మా వందనం 💐🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి