చెవులలో తేనె పోసినట్టు
మనసుకు వెన్న పూసినట్టు
భావాలకు రూపు చూపినట్టు
అక్షరాలను కొలత వేసినట్టు
పాటలో జీవించే పాటగా జీవించే
మహాద్భుత మధుర గాయకుడికి నివాళిగా...
.
మనసుకు వెన్న పూసినట్టు
భావాలకు రూపు చూపినట్టు
అక్షరాలను కొలత వేసినట్టు
పాటలో జీవించే పాటగా జీవించే
మహాద్భుత మధుర గాయకుడికి నివాళిగా...
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి