గతం తీపి చేదుల సంగమంగతం జ్ఞాపకాల సమాహారంగతం తప్పో ప్పుల సంగీతంగతం మంచి చెడుల సంయోగంవర్తమానం అందం గా ఉంటేగతం మధుర జ్ఞాపకమేప్రస్తుతం విషమం గా ఉంటేగతం బాధమయ గాయమేఅమ్మా నాన్న,సొంత వూరుబాల్యం ,చిన్ననాటి స్నేహాలుఎప్పటికైనా ఎలా ఉన్నా ఎప్పుడూరసమయ జగత్తు లుగా వూపెళ్లి,ఉద్యోగం,సంబంధాలుఅత్తగారిల్లు, బాధ్యతలుఎల్లప్పుడూ కష్ట తరంగాబాస్ మాటలు కటినంగా
సంగమం; - డాక్టర్ .కందేపి రాణి ప్రసాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి