"దసరాకు వస్తిమని, విస -విస లుపడక...........అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లలకు చాలండి పప్పుబెల్లాలు,చేతిలో లేదనక......"
డొప్పలవెదురుబాణాలతో...
ఉల్లాసంగా - ఉత్సాహంగా!
ఆ సందడి ఏదీ... !?
ఎన్నో సాంప్రదాయాల్లా ఇదీ....
అంతరించిపోయిందా ! !
*******
@ హింసానందం @
@@@@@@@
ప్రాణాలు తీస్తూ మనుషులు !
ప్రాణాలిస్తూ కోళ్ళూ, గొర్రెలు!!
వీళ్ళు ఆనందిస్తూ...
అవి ఉసూరుమంటూ...
దసరా పండుగ...ఘనంగా !!
*****
* సెలవు దొరికిందోచ్ *
******
పనిముట్లన్నీ స్నానాలాడి...
సిందూరం బొట్టులతో...
సింగారించుకుంటున్నాయ్ !
విజయదశమి,మనకీరోజుసెల విచ్చేసిందోచ్ అనుకుంటూ.....
ఆనందంగా... !
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి