మార్గం ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 రాం రహీం ఇసాయి
సబ్ కో సమ్మతి దేసాయి
అందరి దేవుడు ఒకడే
జీవుల ప్రాణము అతడే
అందరు మంచిగ ఉంటేచాలు
కలిసిమెలిసి జీవిస్తే మేలు
మానవసేవయే మాధవసేవ 
అని తలచి పయనించే 
మన అందరికీ మార్గమిదేగా !!

కామెంట్‌లు