01.
తే.గీ.
గంగయొడిలోకిచేరెసన్మంగళముగ
దుర్గపూజలనొందియు;తొల్గజేసె
పాపములనెన్నొభక్తులపావనముగ
కరుణచిందించిసతతంబుగాచుచుండు!!!
02.
తే.గీ.
మరలనీమహిమలుజూపిమరలవమ్మ
దారుణాలనునాపుమాచారునేత్రి
అభయమొసగియువరదాయియాదుకొనుము
నిలుపుకుందుముచిత్తాననీదుభక్తి!!!
03.
తే.గీ.
వింతరోగాలతోడనువిశ్వమంత
అల్లకల్లోలమైపోయియాగమాయె
రూపుమాపియు;దుష్టులచూపుజూచి
అణచివేయుము;శిష్టులనాదరించు!!!
తే.గీ.
గంగయొడిలోకిచేరెసన్మంగళముగ
దుర్గపూజలనొందియు;తొల్గజేసె
పాపములనెన్నొభక్తులపావనముగ
కరుణచిందించిసతతంబుగాచుచుండు!!!
02.
తే.గీ.
మరలనీమహిమలుజూపిమరలవమ్మ
దారుణాలనునాపుమాచారునేత్రి
అభయమొసగియువరదాయియాదుకొనుము
నిలుపుకుందుముచిత్తాననీదుభక్తి!!!
03.
తే.గీ.
వింతరోగాలతోడనువిశ్వమంత
అల్లకల్లోలమైపోయియాగమాయె
రూపుమాపియు;దుష్టులచూపుజూచి
అణచివేయుము;శిష్టులనాదరించు!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి