పట్టుదల **;- దుంపాలా. రాజేష్--.8వ తరగతి--ఇంజాపూర్--చరవాణి 9392576737
సాధించి తీరాలి
 సాధించి తీరాలి
సడలని పట్టుదలతో
సాధించి తీరాలి•••!

 నమ్మకం ఉండాలి
నమ్మకం ఉండాలి
చేసే పని మీద
నమ్మకం ఉండాలి •••!

 వదలకూడదు
 వదలకూడదు
పట్టుదల ఏమాత్రం
వదలకూడదు •••!

కోల్పోకూడదు
కోల్పోకూడదు
ఆత్మవిశ్వాసం
కోల్పోకూడదు•••!

 పట్టుదల కల్గియుండి
 కండబలంతో కాదు
 బుద్ధిబలంతో
సాధించి తీరాలి •••!

గెలిచి చూపించాలి
గెలిచి చూపించాలి
పట్టుదలను చూపి
గెలిచి చూపించాలి•••!

ఎట్టి పరిస్థితుల్లోనైనా  
 పట్టుదలను వీడక
గెలిచి చూపించాలి •••!
శభాష్ అన్పించుకోవాలి


కామెంట్‌లు