త్యాగం అనేది
వస్తువు కాదు
మనలో ఉండే
గుణం•••!
త్యాగం గొప్పతనం
ఎంతో విలువైనది
అది త్యాగం చేసిన
వారికి తెలుస్తుంది •••!
త్యాగం అంటే మన
దగ్గర ఉంది ఎవరైనా
అడగడం ద్వారా మనం ఇస్తే
అది త్యాగం అవుతుంది •••!
త్యాగం చేస్తే మనం
వాళ్ళ హృదయాల్లో
నిలిచి పోతాం ఇదే
నిజమైన త్యాగం •••!
త్యాగం అనేది కులాలకు, మతాలకు
సంబంధించినది కాదు ఇది ఎవరైనా
చేయవచ్చు •••!
త్యాగం లో ఉండే
తృప్తి మరియు
ఆనందం వీటిలో
ఉండదు •••!
త్యాగం అంటే
ఇచ్చి మరల
తీసుకోవడం
త్యాగం కాదు •••!
మన దగ్గర ఉంది ఇచ్చినట్లయితే
వాళ్ళు ఆనందంగ
ఉంటే అదే త్యాగం •••!
త్యాగం చేద్దాం
త్యాగం చేద్దాం
ఇతరులకు
త్యాగం చేద్దాం •••!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి