సమస్యాపూరణం;-మమత ఐలహైదరాబాద్9247593432
 *దైవ కృతమున కిల నసాధ్యంబు గలదె*
---------------------------------------------------
తే.గీ
యజ్ఞ యాగాల ఫలముతోడవని యందు
దైవముగ జన్మనెత్తిన పావనుండు
తల్లి దండ్రికిఁ దూరమై తగని విధిగ
వనముకేగును పదునాల్గు వత్సరములు
*దైవకృతమున కిల నసాధ్యంబు గలదె*

కామెంట్‌లు