పండుగ పండుగ దసరా పండుగ
ఏడాదికి ఒక దినమున
దసరా పండుగ చేసుకుందరు
రుచికరమైన పిండి వంటలతో
మాంసాహారాలతో భోజనం
నూతన వస్త్రాలతో
కళకళలాడుతూ దేవాలయానికి వెళ్లి
సాయంత్రం ప్రజలంతా మూకుమ్మడిగా
జమ్మి వృక్షం దగ్గరికి వెళ్లి
శమీ వృక్షానికి పూజలు చేసి
ఆకులను సేకరించి
ఆకులను తల్లిదండ్రులకు ఇచ్చి పాదాభివందనం చేసి
ఆశీర్వాదం తీసుకుందురు
బంధుమిత్రులతో స్నేహితులతో అలాయ్ బలాయ్ తీసుకొందురు
ఆనందోత్సవాలతో వేడుకలు జరుపుకుంటారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి