తేటగీతి /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


 పుష్ప శోభలన్ గాంచగా పుడమి యందు
 వచ్చె నీదేవ కన్యక వాంఛతీర
మనసు తీరంగ పువ్వులన్ గనుచు మురిసి
ముచ్చటించుచు గడిపెను ముద్దు గుమ్మ./
----------------------

కామెంట్‌లు