*అన్నవరం"ను సన్మానించిన -డా.చిటికెన కిరణ్ కుమార్*


 ఫిలిం భవన్ కరీంనగర్ లో ఆదివారం  ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ అన్నవరం కవిత్వం పేరుతో రెండు కవతా సంకలనాల పుస్తకా విష్కరణ కార్యక్రమం సందర్భంగా దేవేందర్ దంపతులను ప్రముఖ సాహితీవేత్త,ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో సాహితీవేత్తలు సిరిపురం వాణి, ఆడవాల సుజాత,ఎలగొండ రవి, జూకంటి జగన్నాథం,అశోక్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు