దత్తపది: ;-ఎం. వి. ఉమాదేవి బాసర.

వాచి, పాచి, కాచి, దాచి
================
*తె.గీ - 
వాచి పోయెను తిండికిన్ వారిపాప 
పాచి నట్టివే తినుటకు నోచుకొనుచు 
కాచినదివెన్న  తల్లియు కాంచనీదు 
దాచియుంచెను సుతునకు ధర్మమేన? 
కామెంట్‌లు