తేటగీతి ;-శివ
  మదిన నిరతంబు మధురపు  స్మృతిగ నిలిచె
 మీ సహాయంబు నెంతయో మేలు గూర్చి 
వంద వందనాలు ఘటింతు వంచి శిరసు
 రాఘవాచారి గారికి రయుముగాను 

కామెంట్‌లు