*ప్రపంచాన్ని కూలదోసి ఎక్కడుందామనుకున్నావ్.?విలవిల్లాడుతున్నావిప్పటికే, సత్యం తెలుసుకో..
*జనం చస్తుంటే జగత్తు మెరిసిపోతోంది..నీదీ అనుకున్న ప్రదేశంలో నిశ్శబ్దం అలుముకుంది..
*నీవైపే మృత్యువు పరుగుదీస్తుంటే..ప్రాణం మోక్షమార్గం చేరుకుందని అంటావో..బతికి బట్టకడితే నీవే పరమాత్ముడననుకుంటావో..నీ ఇష్టం కానీ..
*కనిపించని దైవమేదో పసి బిడ్డవలే ఈ ప్రపంచాన్ని మళ్లీ నీ చేతిలో పెడుతోంది..కాపాడుకుంటావా.?
*నీటిని స్వచ్ఛం చేసి..గాలిని శుద్ధి చేసి..నీ మనసునే ఒక గుడి చేసి మళ్లీ నిన్ను నమ్మి నీకందిస్తోంది.. రక్షించుకుంటావా.?
*ఎక్కడేది ఉంచాలో దానిని అక్కడే ఉంచి ప్రకృతిని ఆస్వాదించు..ప్రపంచాన్ని ఆనందించు. ప్రకృతిని, ప్రపంచాన్ని భావితరానికి కాస్తైనా మిగిల్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి