అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆడపిల్లను పరిచయం చేస్తున్నాం.ఆడపిల్ల ను పరిచయం చేయడం ఏమిటి.మాకు తెలీదా అనుకుంటున్నారా ? ఈ బంతి పూల బాల మీకు తెలీదు లెండి.ఈ పాప సిరిసిల్ల లోని srujan children hospital లో నిన్ననే పుట్టింది.బతుకమ్మ చేయగా మిగిలిన పూలతో తయారైంది.బంతి పూల గౌను,శంకు పూల వంటి కళ్ళు,సన్నని సన్నజాజి వంటి ముక్కు, గులాబీ రేకుల వంటి పెదవులు,శంకు చక్రముల వంటి చెవులు, సీతమ్మ వారి జడ వంటి డిజైన్లు,తో ముద్దు ముద్దుగా తయారైంది.ఈ పాప భవిష్యత్తు అందంగా ఉండాలంటే బాగా చదివించాలి.ఇంట్లో సమాన హక్కులు కల్పించాలి.అన్నీ పనులు నేర్పించాలి ఆడపిల్లలకు జై.
బంతి పూల బాల; డాక్టర్ . కందేపి రాణి ప్రసాద్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి