మార్గదర్శి;-ధరావత్ రాహుల్-తొమ్మిదవ తరగతి-జి.ప.ఉ.పా.మాల్తుమ్మెద-కామారెడ్డి.
 మనకు విద్యను బోధిస్తూ
నిరంతరం జ్ఞానాన్ని అందిస్తూ
ప్రతి పనిలో ప్రోత్సహిస్తూ
నైతిక విలువలెన్నో నేర్పిస్తూ
ఆటలు,పాటలు,కథలతో
పాఠాలను చెబుతూ
మంచి మార్గంలో మము నడిపిస్తూ
మా విజయంలో తోడుండేవాడు
మాకు ఆదర్శప్రాయుడై నిలిచేవాడు
మావంటి భావితరాన్ని నిర్మించేవాడు
ఒక ఉపాధ్యాయుడే
అటువంటి ఉపాధ్యాయులందరికీ
నా వందననీరాజనాలు.

కామెంట్‌లు