అడ్మిన్ఎవరో వుంటారు ..!అత్యుత్సాహంతోఒకగ్రూపు -మొదలుపెడతారు !తెలిసినవాళ్ళని ,తెలియని వా ళ్ళనిఅందులో చేరుష్తారు !అనుమతితీసుకోరుఅది తమ గొప్పతనం -అనుకుంటారు ....!అందులో -అడ్మిన్తో సహా చాలమందిస్వంత రచనలు చేయరు'ఎత్తిపోతల పదకం' చేపట్టిగ్రూపులో చెత్త నింపుతారు ...తామేదో సాహిత్యసేవ -చేస్తున్నట్టు ...తెగమురిసిపోతారు ....!తప్పయినా,ఒప్పైనా ...మనస్వంత రచనఏనాటికైనా -మెరుగులు దిద్దుకుంటుందిసాహిత్యకారుడిగాసమాజంలో నిలబెడుతుంది !మనకోసం --గ్రూపునుఉపయోగించుకోవాలిగ్రూపుగౌరవం నిలబెట్టాలి !!
గ్రూపుల ఘొష ..!!------డా.కె.ఎల్.వి.ప్రసాద్.---సఫిల్ గూడ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి