నిస్వార్థం;- తిరువాయిపేట నరసింహ
 ఫలము వలతేని విత్తనమలికి చూడు
పడయదల్చిన సర్వము విడిచి 6
ఒక్కసారి స్వార్థం వీడి  యెరుల వాడ
వై సమయము లేని ఆనందం మొందు చూడ

కణము కణమున సంద్రము కడలు కొను

అనువుననువు దీప్తి లలుముకొనుచు
దృష్టి కలిగిన మంచి దర్శింపవచ్చు
అదియె లేకుండా రత్నము
నష్యసమము

మబ్బు విడిపోవ చందమామ వెడలే
శుక్తి పగులగా వేడలను మౌక్తికంబు
దాచి పెట్టవా భువిలో దాగుకొనియె
దాచబడిన ధనంబు దేవతలవెడలే


కామెంట్‌లు