చిత్ర స్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


 తేటగీతి /
జనని చెంత నాడెడి గణేశ గుహుల గని 
తల్లి పార్వతి నవ్వెను తన్మయముగ
వరము లొసగెడి వారికి వందనంబు
చేసి మ్రొక్కగ భక్తుల చింత తొలగు /
కామెంట్‌లు