బెంగళూర్ లో దసరా;- డాక్టర్ . కందేపి రాణిప్రసాద్
 కర్ణాటక రాష్ట్రం లోని బెంగళూర్ లో దసరా నవరాత్రులు మా మెజెస్టిక్ రెసిడెన్సీ లో జరుపుకున్నా ము. నవరాత్రులు తొమ్మిది రోజులు అందరూ కలిసి మెలిసి తొమ్మిది రకాల ప్రసాదాలు ,పొంగలి నైవేద్యాలతో దేవీ నవరాత్రులు ఘనంగా జరుపుకున్నాము.పిల్లల డాన్సులతో,పెద్దల అమ్మవారి పాటలతో చక్కగా అమ్మవారిని కొలుచుకున్నాము.పిల్లల చేత నవరాత్రుల వైశిష్ట్యం గురించి మాట్లాడించి,అమ్మవారి అవతారాల విశిష్టత గురించి తెలిపా ము.;

కామెంట్‌లు