ప్రక్రియ : సున్నితం
రూపకర్త : నెట్టుట్ల సునీత గారు
***********
1️⃣2️⃣1️⃣
తెలుగు ప్రక్రియలందు వైవిధ్యంబు
నెల్లుట్ల సునీతగారి కల్పనంబు
జరిగేది ద్వితీయ వార్షికోత్సవంబు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
1️⃣2️⃣2️⃣
కవులకు ఇస్తారు ప్రోత్సాహంబు
రాయుటకు కల్గును ఉత్సాహంబు
సమీక్షలు చదివినంత మోదంబు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
1️⃣2️⃣3️⃣
ఎందరో రాస్తున్నారు కవిత్వంబు
విభిన్న భావాలతో అద్భుతంబు
ఎన్నెన్నో అంశాలతో సంకలనంబు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
1️⃣2️⃣4️⃣
వారమంతటికీ నూతన అంశంబు
చక్కని రచనలకు ప్రశంసాపత్రంబు
శతాధిక రచనలకిస్తారు బిరుదంబు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
1️⃣2️⃣5️⃣
అందమైన సాహితీ బృందావనంబు
పొందెను అందరి అభిమానంబు
సభ్యులు అందరికీ ధన్యవాదంబు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
**********
రూపకర్త : నెట్టుట్ల సునీత గారు
***********
1️⃣2️⃣1️⃣
తెలుగు ప్రక్రియలందు వైవిధ్యంబు
నెల్లుట్ల సునీతగారి కల్పనంబు
జరిగేది ద్వితీయ వార్షికోత్సవంబు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
1️⃣2️⃣2️⃣
కవులకు ఇస్తారు ప్రోత్సాహంబు
రాయుటకు కల్గును ఉత్సాహంబు
సమీక్షలు చదివినంత మోదంబు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
1️⃣2️⃣3️⃣
ఎందరో రాస్తున్నారు కవిత్వంబు
విభిన్న భావాలతో అద్భుతంబు
ఎన్నెన్నో అంశాలతో సంకలనంబు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
1️⃣2️⃣4️⃣
వారమంతటికీ నూతన అంశంబు
చక్కని రచనలకు ప్రశంసాపత్రంబు
శతాధిక రచనలకిస్తారు బిరుదంబు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
1️⃣2️⃣5️⃣
అందమైన సాహితీ బృందావనంబు
పొందెను అందరి అభిమానంబు
సభ్యులు అందరికీ ధన్యవాదంబు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
**********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి