ఎక్కడైనా ఏ గృహంలోనైనా ఆ ఇంటి పద్ధతులు వేరుగా ఉంటాయి ఒక ఇంటికి మరొక ఇంటికి సంబంధం ఉండదు. ఓకే వెళ్ళాడు తనకు నచ్చిన కూర చేసి దానిని వడ్డిస్తే ఇష్టమైన వాడు ఆప్యాయంగా తింటాడు లేని వాళ్ళు చాలా తక్కువ కూర అఇష్టంగా తింటారు. మరొక గృహిణి ఆ ఇంటి వాతావరణం ప్రతి వ్యక్తి రుచులు తెలిసి ఉండడం వల్ల వాడికి నచ్చిన పద్ధతిలో చేసి పెడుతుంది వారు ఆప్యాయంగా తింటారు. కవులు కూడా అంతే కొంతమంది ఏదైనా సంఘటన చూసినప్పుడు అది తన మనసుకు నచ్చి కదిలించినట్లయితే ఆ విషయాన్ని గురించి ఆ క్షణమే రాసేస్తూ ఉంటారు. అలా కాకుండా మరొకరు ఇతివృత్తాన్ని ఎన్నుకొని దానికి తగిన భాషను ఉపయోగించి తన శక్తి మేర రాస్తాడు.
మరి కొంతమంది ఉంటారు వారికి అలవాటైన శైలిలో తన సొంత పద్ధతిలో గొప్ప గ్రంథాలను రాసేవారు ఉన్నారు అలాంటి కోవలోకి వస్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు వారికి నచ్చిన అద్భుతమైన శైలి తిక్కన సోమయాజి గారిది వారికి తెలియకుండా తిక్కన ఛాయలు కొంచెం ఆయన మనసు నుంచి జాలువారుతూ ఉంటాయి చిన్న చిన్న కావ్యాలను రాశారు నవలలు రాశారు రామాయణ గ్రంథాన్ని వేయి పేజీలు మించిన వేయి పడగలను వ్రాసి పాఠకులకు అందించారు. చాలామంది చదువరులు మీ శైలి చాలా కఠినంగా ఉంటుంది చదివే వారికి అర్థం కావాలి కదా మాకు తెలిసే పద్ధతిలో రాయకూడదా అనే సన్నిహితులు ప్రశ్నించినప్పుడు విశ్వనాథ వారు చెప్పిన సమాధానం ఏరా ఎవడికైనా ఒక సొంత శైలి ఉంటుంది ఆ బాణిలో రాస్తూ ఉంటారు.
నీకోసం నేను ఎందుకు మారాలి నా పుస్తకాలు ప్రజలు చదవడం లేదని నీ అభిప్రాయమా పెద్ద పుస్తకాలు కూడా వేయి పేజీలు దాటిన వాటిని కూడా 5000 ప్రతులను ప్రకటిస్తాను. వారం పది రోజులలో ఒక్క ప్రతి కూడా నా దగ్గర ఉండదు అంటే
పాఠకులు కొని చదవకుండా ఒక మూల పెట్టి పూజ చేసుకుంటారా నా శైలి అర్థం చేసుకుని నన్ను అభినందించే వాళ్లే కదా చదవడం. నా రచనల్లో తిక్కన గారి వలే నాటకీయత అంతర్లీనంగా ఉంటుంది కనుక అది పుస్తకాన్ని చదివించే గుణం మిగిలినఏ కవి అయినా 1000 కాపీలను మించి వేయడు అవి ఖర్చు కావడానికి చాలా సమయం పడుతుంది నాలాగా ఉన్నవాళ్లు కొంతమంది ఉండవచ్చు అనే సమాధానం చెప్పడం జరిగింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి