వెతలగురియైనపేదల-బతుకులెపుడు;- మిట్టపల్లి పరశురాములు

 బాగు పరచగ లేరుగ-వేగప్రభుత
పాపవీపునపవళించ-భద్రముగాను
మట్టి పనులను చేయుచు-మహిళ మణియు
బతుకుగడుపుచునుండెను-వెతలుమరచి
                     **

కామెంట్‌లు