రాముడు మంచి బాలుడు
సోముడు చెడ్డ బాలుడు
:. ఇవి రెండు వాక్యాలు
ఇక్కడ రాముడు గురించి మంచి అన్నారు
అంటే రాముడికి మంచి గుణం ఉంది అని అర్థం
మంచి అంటే మాట, మంచి చేత మంచి బుద్ధి
ఉండడం.
ఏదైనా ఆలోచించిన అది మంచే ఆలోచన చేయాలి.
వారిపై దుష్ట ఆలోచన లేకుండా రాకుండా
వారి గూర్చి కూడా మంచి ఆలోచించ గలగడం,
మంచి కోరడం,
ఈ మంచిది సవ్యమైన రీతి లో సక్రమమైన మార్గంలో ఆలోచించి ఆచరణ చేయడమే రాముని లక్షణం అంటే స్వభావం అని అర్థం.
సోముడు బద్ధకస్తుడు చెడ్డవాడు. ఇతనిని చెడ్డవాడు అనొచ్చు ఎందుకంటే ఆలోచనలు చెడ్డవి మాటలు చెడ్డవి మనసు చెడే. ఎదుటివారిని పెద్దలని గౌరవించక అమానపరిచే రీతిలో నడవడి అన్నమాట. అంతా అపసవ్యంగా ఉంటుంది. అందుకే అందరికీ అతను నడవడి భాషణ భావన నచ్ఛక చెడ్డవాడు అని ఒక ముద్ర వేశారు.
మంచి లక్షణం కాదు. అంటే ఎప్పుడు అపసవ్యంగా ఆలోచిస్తాడన్నమాట అందుకే చెడ్డవాడు అయ్యాడు
అపసవ్యంగా ఆలోచించడం వంకర మార్గంలో సంచరించడం తప్పు అని చెబుతోంది.
ఇక్కడ మనకి ద్వంద పదాలు ఉన్నాయి
1) మంచి చెడు 2) సవ్యం అపసవ్యం
అర్థం అయిందా ఉంటా ..*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి