చిత్రానికి పద్యం ;- మిట్టపల్లి పరశురాములు

 ఎండలు మెండుగ రాగను
పండుగరోజునజనమ్ము-పరిపరివిధముల్
ఎండిన గొంతున వేచియు
నిండిన జలములనుబట్టి-నింటికివెళ్ళెన్
కామెంట్‌లు