ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల,బోయినపల్లి విద్యార్థులకు ప్రశంసాపత్రాలు,

 శ్రీ సత్యసాయి సేవాసమితి,తెలంగాణ,బోయినపల్లి శాఖ వారు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మా ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల,బోయినపల్లి విద్యార్థులకు ప్రశంసాపత్రాలు,పుస్తకాల బహుకరణ.



కామెంట్‌లు