ఛాయాదానం కొత్తగా అనిపిస్తుంది కానీ అది ఒకరకమైన దానం! గ్రహశాంతుల కోసం కంచు పాత్రలో నెయ్యి లేక నూనె పోసి దాని లో తమనీడను చూస్తూ దక్షిణ ఇస్తారు ఆబ్రాహ్మణునికి!అందరూ ఈదానం స్వీకరించరు.ప్రత్యేకంగా కొందరు ఉంటారు.
ఛత్రపతి అనగానే శివాజీ గుర్తు కొస్తాడు.పౌరాణికయుగం నుంచి రాజసింహాసనంపై ఛత్రం అంటే గొడుగు వి ఉంచే సాంప్రదాయం ఉంది.శివాజీపేరుకి అది బిరుదు గా మారింది.సతారా కొల్హాపూర్ లో నేడు కూడా ఛత్రపతి ఇంటిపేరు వంశం వారు ఉన్నారు.
సంస్కృతం శకటం నుంచి ఛకడా అనే పదం పుట్టింది.సామాన్లు వేసి ఎద్దులాగే బండీని హిందీ లో ఛకడా అంటారు.
చిరంజీవి అంటే దీర్ఘాయుష్షు తో బతికేవాడు అని అర్థం.చిన్నవారిని చిరంజీవి అని ఆశీర్వదించుతాము.లేఖల్లోకూడా ఆనందం రాసి వారి పేరు రాస్తాం.కానీ మరాఠీలో కొడుకు ని చిరంజీవి అని పిలుస్తారు.
విష్ణు పురాణం ప్రకారం రోమపాదుని పౌత్రుడుచంపుడు దీనిని నిర్మించాడు.అందుకే చంపా అన్ని పేరు వచ్చింది.భాగల్పూర్ సమీపంలో ఇప్పటికీ ఈశిధిలాలున్నాయి.కర్ణుడు రాజధాని.అంగదేశం అంతా చంపా పుష్పాలతోటలు చెట్లు ఉండేవి.అందుకే చంపానగరం అనే పేరు వచ్చింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి