21 ఫిబ్రవరి 2023
తెలంగాణ ఆదర్శ పాఠశాల
బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల -బచ్చన్నపేటలో తెలుగు సాహితీ ప్రముఖుల చిత్రపటాలతో,నినాదాలు చేస్తూ మాతృభాష ప్రాముఖ్యతను గురించి తెలియజేయడం జరిగింది. వ్యాసరచన,వక్తృత్వం, పాటలు,పద్య పఠనం పోటీలలో పాల్గొని గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు శ్రీమతి కర్ల కృష్ణవేణి గారు,తెలుగు అధ్యాపకులు శ్రీ స్వర్గం నర్సింహులు గారు,శ్రీ మీసాల సుధాకర్ గారు,శ్రీమతి పర్వీన్ గారు పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి