సరా సరి; - గంగదేవు యాదయ్య

 సరా సరి
సిరే సిరి
సరా సరి
పురే పురి
సరా సరి
ఝరే ఝరి 
సరా సరి...
గురే గురి
సరా సరి 
తరే తరి
సరా సరి
ధరే ధరి
సరా సరి 
వరే వరి...
సరా సరి
ముక్కే ముక్కు
సరా సరి...
చిక్కే చిక్కు ....
ముక్కూ.. ముక్కూ
మూడుసార్లు...
మూల్గూమూల్గూ
ముప్పై సార్లూ..
కుర్రో - కుర్రు
( రచయిత: ఉయ్యాల - జంపాల పిల్లల పద్యాలూ/ గేయాల పుస్తకం)
కామెంట్‌లు