చిత్రానికి పద్యం ; -మిట్టపల్లి పరశురాములు

 తలపున దాచిన ప్రేమను
వలచిన బాల్యచెలికాని-వద్దకుచేర్చన్
వలపులవీణనుమీటగ
చెలియనుకనుగొన్నసఖుడు-చెంతకుజేరెన్
                     **

కామెంట్‌లు