చిత్రానికి పద్యం ;- మిట్టపల్లి పరశురాములు

 కన్నతల్లి బాధ-కన్నయ్య కనలేక
ఆకలేమిలేదు-యమ్మయనుచు
కంటనీరుతుడచి-కౌగిలిజేరగ
ముద్దు బెట్టియామె-మురసిపోయె
                 *

కామెంట్‌లు