జాతీయం వివరణ.
1. అంక కాడు. ఇది తెలుగుజాతీయం. వ్యవహారిక భాష వాడుకలోనికి వచ్చిన తరువాత ఇటువంటి జాతీయాలను తెలుగువారు మరచినారు.
అర్థము:-మొనగాడు, కళంకముగలవాడు, ముఖ్యంగా ఏదేని ఆటలో గాని, పందెంలో గాని నైపుణ్యం చూపిన వాడిని"అంక కాడు"అని పిలుస్తారు.
ఉదా:-క్రికెట్ ఆటలో సచిన్ టెండూల్కర్ విశిష్టమైన అంకకాడు.
కొన్ని సందర్భాలలో మలిన బుద్ధి కలిగి, కళంకిత భావములతో బ్రతుకు ఈడ్చువాడు కూడా అంకకాడే.
ఉదా:-శిశుపాలుడు ఆ కాలపు అంకకాడుగా పేరుగాంచాడు.
1. తెలుగు జాతీయాలు-వాటి వివరాలు.;- తాటి కోల పద్మావతి గుంటూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి