మహిళలంతా చాలా పురోభివృద్ధి చెందుతున్నారు.కానీ ఇంకా వారు ఆత్మరక్షణ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.అధిగమించే దిశగానే ప్రయాణం సాగించాలి.మన సంస్కృతి సాంప్రదాయాలును నిలబెట్టే దిశగా అడుగులు కదపాలి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!;- యలమర్తి అనూరాధ :cell 924726౦206
Thanking the Writer
Sree Rama Chandra Rao Nulu Nagole Hyderabad
తల్లి కన్నా గొప్పది ప్రకృతి మాత.
ప్రకృతి మాత సమస్త జీవరాసులకు తల్లి కనక.
కానీ
ఏ సమాజానికైనా స్త్రీలే వెన్నెముక. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమైనది. నిజానికి, ఒక సమాజం పటిష్టంగా మరియు సామరస్యపూర్వకంగా ఉందా లేదా అనేది నిర్ణయించే ఏకైక ప్రమాణం.
మహిళ దినోత్సవ శుభాకాంక్షలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి