ప్రచేతసుడనే బ్రహ్మ మానస పుత్రుని యొక్క కుమారుడే వాల్మీకి. పుట్టిన వెంటనే తండ్రి శాపం వలన బోయవాడిగా మారి దారి దోపిడీలు చేయుచుండగా ఒకనాడు సప్త ఋషుల ప్రభావం చేత ఇతడికి జ్ఞానోదయం తపస్సు చేయ ప్రారంభించెను. తపస్సులో తన చుట్టూ పుట్టలు పెరిగినవి వాటి నుండి బయటకు వచ్చాడు. కావున వాల్మీకి మహర్షి అనే పేరు వచ్చినది. నారదుడు ఉపదేశించిన రామాయణం ఆధారంగా ఈయన"శ్రీమద్రామాయణ"రచన చేశాడు. ఆ తర్వాత కాలంలో సీత గర్భవతిగా ఉండగా వాల్మీకి ఆశ్రమంలోనే పుత్రునికి జన్మనిచ్చింది.
వాల్మీకి మహర్షి:;- తాటి కోల పద్మావతి గుంటూరు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి