ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, ఉపాధ్యాయిని
శ్రీశ్రీ కళావేదిక చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షురాలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గంజాం భ్రమరాంబ గారికి తిరుపతి పుణ్యక్షేత్రంలో
మహతీ వేదికపై
సాహితీ బ్రహ్మోత్సవాల సందర్భంగా
ప్రముఖ సినీరచయితలు
శ్రీ కత్తిమండ ప్రతాప్ గారు
శ్రీ సురేంద్ర రొడ్డా గారి చేతులమీదుగా
ఘనంగా జరిగిన
శ్రీ శ్రీ కళావేదిక తరపున ఘనంగా సన్మానం జరిగింది.
పలువురు రచయితలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
- Shyam Sundar,
Retd. Engineer,
P.R.E.Department,
Hyderabad. 500029 (T.S)
9441439038
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి