ఆధ్యాత్మికం;- మమత ఐలకరీంనగర్-9247593432
 తే.గీ
పాప కర్మల గారడి పదిలముగను
నీడగా వెంబడించుచు దాడిజేయ
వ్యాధివలె మొలకెత్తుచు వచ్చుచుండు
గాన సత్ కర్మలనుజేసి గాంచు నిజము

కామెంట్‌లు