కొమోడో డ్రాగన్! అచ్యుతుని రాజ్యశ్రీ

 తాత చుట్టూ చేరారు పిల్లలు "మాకేదైనా కథ చెప్పు" అంటూ. "కథ కన్నా వింతలు విశేషాలు బోలెడన్ని. మనం దేన్ని చూసి భయపడడం?" తాత ప్రశ్నకు రకరకాల జవాబు లు _పులిసింహం. .బల్లి!"సరే! ఇప్పుడు మీకు  కొమోడో డ్రాగన్ గూర్చి చెప్తాను. ప్రపంచంలో అతిపెద్ద బల్లి.10అడుగులు పొడవు 300పౌండ్లు బరువు  ఉన్న ఇది 30ఏళ్ళు జీవిస్తుంది.""తాతా! మన జూ లో ఉందా?" " ఇది ఇండోనేషియా లో ఉంది.3వేల పైగా భయంకర బల్లులున్నాయి.వీటి దంతాలు  విషంతోకూడినవి.అది కొరికిందంటే ప్రాణం పోవటం ఖాయం. వీటి తోక శరీరం కన్నా చాలా పొడుగు. వీటిని చూడాలి అని చాలా మంది ఇండోనేషియా వెళ్తారు.వాటి కయ్యేఖర్చు కూడా  చాలా ఎక్కువ ". శివా అన్నాడు "తాతా!ఇక్కడ బజారు కుక్కలు మనుషుల్ని కరిచి చంపుతున్నాయి.పాపం!చాలా మంది పిల్లలు కుక్క కాటువల్ల చచ్చిపోతున్నారు. " "నిజమే రా బాబూ! పైగా రేబీస్ వ్యాధితో చనిపోతారు .అందుకే ఇంజక్షన్లు పైగా  కాళ్ళు చేతులు విరుగుతాయి.   ఇంట్లోనే ఉండండి. " తాత మాటలకి సరే అంటూ తలూపారు అంతా🌷
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం