హరివిల్లు రచనలు,; - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,- 9440522864.
 హరివిల్లు 06
🦚🦚🦚🦚
సక్రమ సంపాదనే 
నిలుచును నిండుగ.....!
అక్రమ సంపాదన
అణచును దండిగ......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 07
🦚🦚🦚🦚
మనసు మారవలదు
ఎన్నటికీ మాటయిచ్చి.....!
మాట తప్పవలదు
ముమ్మాటికీ మాటమార్చి.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 08
🦚🦚🦚🦚
శివనామస్మరణలో
సందేహము వలదు.....!
హరిహరుల సేవలో
జన్మ సార్థకత కలదు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 09
🦚🦚🦚🦚
లోలోన భగవంతుని
వెతికి పట్టుకోరు జనం....!
వెలుపల వెతికిన
ఏమి ప్రయోజనం............!!
🦚🦚🦚🦚
హరివిల్లు 10
🦚🦚🦚🦚
కష్ట సుఖములతో
కలిసిన పయనం.....!
మోక్ష సాధనకై 
జీవన యానం..........!!
                   (ఇంకా ఉన్నాయి)


కామెంట్‌లు