చిత్రానికి కవిత ; - మిట్టపల్లిపరశురాములు

 దేశమాతనుకాపాడె-ధీరులెవరు?  
శతృమూకలతరిమేటి-శౌర్యులెవరు?
విజయకేతనమెగరేసె-వీరులెవరు?    
  సైనికులెగానివారికి-సాటియెవరు?           
 *.           *.        *

కామెంట్‌లు