జై, జై జై, జై, అనోయ్
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
మూడు రంగుల జెండా మనదేన నోయ్
ముచ్చటైన జెండా మనదేన నోయ్. ||2||
జై, జై జై, జై అనోయ్
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
నీవూ, నేను ఒకటేన నోయ్
నీతి, ఖ్యాతి మనకు కావాలనోయ్. ||2||
జై, జై జై, జై అనోయ్
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
గాంధీజీ, నెహ్రూజీ, మన వాళ్లేనోయ్
కుల మత భేదాలు లేనే లేవోయ్. ||2||
జై, జై జై, జై అనోయ్
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
భారత దేశము మనదేననోయ్
భారతీయులం అంటే మనమేననోయ్. ||2||
జై, జై జై, జై అనోయ్
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
త్యాగమూర్తులు ఎందరో మహాను భావులోయ్
వారందరికీ శతకోటి వందనా లోయ్. ||2||
జై, జై జై, జై అనోయ్
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
స్వాతంత్ర్య దేశము మనదేననో
ఘఘణ సీమలో జెండా ఎగురేయాలోయ్ ||2||
జై, జై జై, జై అనోయ్
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
.......... జైహింద్...........
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
మూడు రంగుల జెండా మనదేన నోయ్
ముచ్చటైన జెండా మనదేన నోయ్. ||2||
జై, జై జై, జై అనోయ్
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
నీవూ, నేను ఒకటేన నోయ్
నీతి, ఖ్యాతి మనకు కావాలనోయ్. ||2||
జై, జై జై, జై అనోయ్
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
గాంధీజీ, నెహ్రూజీ, మన వాళ్లేనోయ్
కుల మత భేదాలు లేనే లేవోయ్. ||2||
జై, జై జై, జై అనోయ్
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
భారత దేశము మనదేననోయ్
భారతీయులం అంటే మనమేననోయ్. ||2||
జై, జై జై, జై అనోయ్
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
త్యాగమూర్తులు ఎందరో మహాను భావులోయ్
వారందరికీ శతకోటి వందనా లోయ్. ||2||
జై, జై జై, జై అనోయ్
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
స్వాతంత్ర్య దేశము మనదేననో
ఘఘణ సీమలో జెండా ఎగురేయాలోయ్ ||2||
జై, జై జై, జై అనోయ్
జాతీయ జెండాకు జై అనోయ్. ||2||
.......... జైహింద్...........
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి