01.
తే.గీ.
మూడురంగులజెండానుముద్దులొలుక
భరతదేశాకికందించెభాగ్యశాలి
అతడుపింగళివెంకయ్య హితుడుసుమ్మి
జాతియున్నంతవరకునుఖ్యాతినొందు!!!
02.
తే.గీ.
భరతమాతనునిరతంబుప్రస్తుతించి
జాతిపరువునుగాపాడెచేతమలర
అండగాయుండిజనులకుజెండనొసగి
వెంకయార్యుండునిలిచెనువిలువతోడ!!!
03.
తే.గీ.
దేశవిభవమునెప్పుడుతేజరిల్ల
నిర్మితముజేసెజెండానుకర్మయోగి
తెలుగుకళలన్నియందులోవెలుగునట్లు
తీర్చిదిద్దెనుధీశాలిదివ్యముగను!!!
04.
తే.గీ.
దేశప్రగతినిగోరుచుదీటుగాను
జీవితంబునునర్పించిస్థిరయశమును
అందుకున్నట్టిమహనీయముందుతరము
కాద్యుడైయుండినడిపించెసాధ్యముగను!!!
05.
తే.గీ.
దేశభక్తినినింపుచుతిరుగులేని
శక్తివోలెనుకనిపించి,శాంతిదూత
గావెలుగులీనెనేసదా కార్యదీక్ష
పరుడుపింగళివెంకయ్యప్రథితయశుడు!!!
తే.గీ.
మూడురంగులజెండానుముద్దులొలుక
భరతదేశాకికందించెభాగ్యశాలి
అతడుపింగళివెంకయ్య హితుడుసుమ్మి
జాతియున్నంతవరకునుఖ్యాతినొందు!!!
02.
తే.గీ.
భరతమాతనునిరతంబుప్రస్తుతించి
జాతిపరువునుగాపాడెచేతమలర
అండగాయుండిజనులకుజెండనొసగి
వెంకయార్యుండునిలిచెనువిలువతోడ!!!
03.
తే.గీ.
దేశవిభవమునెప్పుడుతేజరిల్ల
నిర్మితముజేసెజెండానుకర్మయోగి
తెలుగుకళలన్నియందులోవెలుగునట్లు
తీర్చిదిద్దెనుధీశాలిదివ్యముగను!!!
04.
తే.గీ.
దేశప్రగతినిగోరుచుదీటుగాను
జీవితంబునునర్పించిస్థిరయశమును
అందుకున్నట్టిమహనీయముందుతరము
కాద్యుడైయుండినడిపించెసాధ్యముగను!!!
05.
తే.గీ.
దేశభక్తినినింపుచుతిరుగులేని
శక్తివోలెనుకనిపించి,శాంతిదూత
గావెలుగులీనెనేసదా కార్యదీక్ష
పరుడుపింగళివెంకయ్యప్రథితయశుడు!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి