గణితం తో గారడీలు;- మడ్డు తిరుపతి రావు గణిత అవధాని & టీచర్బూరగాం* కంచిలి* శ్రీకాకుళం9491326473
 77వస్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా   15.08.2023 తేదీ లోని సంఖ్యలను నాలుగు విధాలుగా విభజించి(15/08/20/23) కలుపగా మనకు 15+08+20+23=66 వస్తుంది.పై తేదీని ఉపయోగించి  గణిత వింత చదరం (4×4)తయారు చేయగా , చదరంలోని విలువలను 20 రకాలుగా కూడిన 66 రావడం ఈ  గణిత వింత చదరం యొక్క ప్రత్యేకత.వాటిని పరిశీలిద్దాము రండి.
1) మొదటి అడ్డు వరుస : 
     15+08+20+23 = 66
2) రెండవ అడ్డు వరుస :
     27+16+05+18 = 66
3) మూడవ అడ్డు వరుస :
     11+25+20+10 = 66
4) నాలగవ అడ్డు వరుస :
     13+17+21+15 = 66
5) మొదటి నిలువ వరుస :
     15+27+11+13 = 66
6) రెండవ నిలువ వరుస :
     08+16+25+17 = 66
7) మూడవ నిలువ వరుస :
    20+05+20+21 = 66
8) నాల్గువ నిలువ వరుస :
    23+18+10+15 = 66
9) ఎడమ కర్ణం :
   15+16+20+15 = 66
10) కుడి కర్ణం :
     23+05+25+13 = 66
11) మొదటి 2×2 చదరం:
       15+08+27+16 = 66
12) రెండవ 2×2 చదరం :
      20+23+05+18 = 66
13) మూడవ 2×2 చదరం:
       11+25+13+17 = 66
14) నాల్గవ 2×2 చదరం :
     20+10+21+15 = 66
15) 1వ + 4వ+ 13వ + 16వ       
      చదరాల విలువలు:
      15+23+13+15 = 66
16) 2వ + 3వ + 14వ+ 15వ 
       చదరాల విలువలు ;
      08+20+17+21= 66
17) 5వ + 8వ+ 9వ+ 12వ
      చదరాల విలువలు :
      27+18+11+10 = 66
18) 6వ + 7వ+ 10వ+ 11వ 
      చదరాల విలువలు :
      16+05+25+20= 66
19) 2వ + 5వ+ 12వ +15 వ
      చదరాల విలువలు :
     08+27+10+21 = 66
20) 3వ + 8వ + 9వ +14 వ 
    చదరాల విలువలు :
    20+18+11+17 = 66
పై విధంగా మనకు గణిత వింత 4×4 చదరం లో ఒకసారి వాడిన సంఖ్య మరల వాడకుండా( ఇచ్చిన తేదిలోని సంఖ్యలను మినహా హించి) 20 రకాలుగా కూడిన మనకు  66 రావడం ఈ గణిత వింత చదరం  వినూత్న ప్రక్రియగా చెప్పుకోవచ్చును.

కామెంట్‌లు