పంచాయితీ ప్రెసిడెంట్ అధ్యక్షుడుగా కమ్యూనిస్టు పార్టీ వాళ్లు ఎన్నికైన తరువాత మొదట కాంగ్రెస్ వ్యక్తిగా తియ్యగూర లక్ష్మారెడ్డి ఎన్నికయ్యాడు పార్టీలకతీతంగా అందరిని కలుపుకొని వెళ్లగలిగిన వ్యక్తి స్వతహాగా సౌమ్యంగా ఉంటారు ఎవరు వెళ్లినా ఆప్యాయంగా పలకరిస్తారు గ్రామానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ధర్మం, జయం, శ్రమ ప్రయోజనాలకు ఓర్చి ఈ ప్రయత్నంలో సఫలీకృతుణ్ణి అవుతాను అనుకుంటున్నాను. అందుకు మీ అందరి సహకారం కావాలని కోరారు శాంతి సహనం క్షమా దయా లతో హాయిగా ఆ అంశాలతో అందరి మనోభిప్రాయాలను సేకరించి లోటుపాట్లను సరిదిద్ది మన గ్రామ ప్రజల సహకారంతో ఉత్తమ పంచాయతీ అధ్యక్షునిగా అహర్నిశలు శ్రమించి ప్రజల అధికారుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. రైల్వే గేటు రహదారి రోడ్డు వేయించడం పశువుల హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేయడం పాలకేంద్రం బిల్డింగ్ పై అంతస్తు ఏర్పాటు చేయడం కోపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా 1995 జూలై 26న బాధ్యత స్వీకరించి విజయవంతంగా రైతులకు ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేయడం చిన్నారి విద్యార్థుల కోసం కళాశాలకు లక్ష రూపాయలు విరాళాన్ని కూడా ఇచ్చారు 15 సంవత్సరాలు ఎంబి బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసి గన్నవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గానూభారత్ సేవక్ సమాజ్ వీరవల్లి చేయడంలోను కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఐదు సంవత్సరాలు నిజాయితీగా పని చేశారు వారికి ఏ పార్టీ నుంచి విమర్శలు రాలేదు తాను చేసిన ప్రతి పనిని అన్ని పార్టీల వారు అభినందించిన వారే అలా అజాతశత్రువుగా పేరుపొందారు. బ్లాక్-2 కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న లక్ష్మారెడ్డి గారి కుమారుడు రామిరెడ్డి గ్రామానికి ఏదో చేయాలన్న తపనతో తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తరిగొప్పల ఇందుపల్లి రహదారి ఇందుపల్లి లంకపల్లి మొక్కపాడు లో నివేశన స్థలాలు ఇవ్వడం అంత క్రితం ఉన్న ఎమ్మెల్యే చేయలేని పనులను కూడా తాను చేసి చూపడం అడుగడుగు గుంతలతో ఉన్న రోడ్లను బాగు చేసి తేలప్రోలు ఉయ్యూరు తేలప్రోలు విజయవాడ బస్సులు వెళ్లడానికి చక్కటి రోడ్లను ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు ఉన్నత పాఠశాలలో వసతులను కూడా ఏర్పాటు చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు భోజనాలు చేయడానికి ఏర్పాట్లు కూడా తన హయాంలోనే చేశారు అలా వారి కుటుంబం స్వగ్రామానికి సేవ చేసింది.
మన గన్నవరం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి