సర్దార్ సర్వాయి పాపన్న;- డా. అరుణకోదాటి అరుణోదయ, అరుణరాగాల సంస్థల అధ్యక్షురాలు.;హైదరాబాద్ ,9959878120
 రాచరికాన్ని  ఎదిరించి
స్వేచ్ఛ కొరకు  ఏడు గంటల పాటు
 గోల్కొండను  ఆక్రమించి ఉద్యమించిన  వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న
ప్రజలకు  స్వేచ్ఛ కోసం, బడుగు బలహీన వర్గాల కొరకు పోరాడిన వ్యక్తి  పాపన్న
డబ్బులివ్వకుండా కల్లు తాగిన   మొగల్ సైనికుని,రుసుము  అడిగిన   పక్కనే  వున్న తన స్నేహితుని  పైన  అరాచకకత్వం,
అతనిలో  పౌరుషం రేపిసైనికుని తలను  నరికేసేంత వరకు వచ్చింది.
రాజ్య వంశంలో పుట్టక పోయినా ,
రాచరికాలు  లేకున్నా 
తన  స్వంత గ్రామం లోనే  తనకంటూ  చిన్న రాజ్యం  ఏర్పారుచుకుని 
పెత్తందారుల,  జామిందారుల , కు  వ్యతిరే కంగా  పోరాడిన  ధీ రుడు  సర్దార్  సర్వాయి  పాపన్న  ఏర్పాటు  చేసిన ధీరుడు 
అతనిలో  పౌరుషం రేపి
సైనికుని తలను  నరికేసేంత వరకు  వచ్చింది.
ఆలా  మొదలైన  అతని  పోరాటం 
సైనికులు  వసూలు  చేసిన శిస్తును  గ్రామ ప్రజలకు  పంచిపెట్టడంతో  సర్వాయి  పాపన్న  పోరాటం, గల్లీ నుండి  ఢిల్లీవరకు  సాగింది.
రాజ్య వంశంలో పుట్టక పోయినా ,
రాచరికాలు  లేకున్నా 
తన  స్వంత గ్రామం లోనే  తనకంటూ  చిన్న రాజ్యం  ఏర్పారుచుకుని 
పెత్తందారుల,  జామిందారుల , కు  వ్యతిరే కంగా  పోరాడిన  ధీ రుడు  సర్దార్  సర్వాయి  పాపన్న
సహజంగా  తనకి జరిగిన  అన్యాయం  తెలంగాణా  గల్లీ  నుండి  ఢిల్లీ వరకు  గడ గడ లాడిoచాడు

కామెంట్‌లు